వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో సాధారణ ఎన్నికలు–2026 కోసం పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదలైంది. 28 ఎన్నికల వార్డులకు 29 పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించారు.
జాబితాను నోటీసు బోర్డుల్లో అందుబాటులో ఉంచారు. అభ్యంతరాలు, సూచనలను సెప్టెంబర్ 26 సాయంత్రం 5 గంటల్లోగా మున్సిపల్ కార్యాలయంలో లిఖితపూర్వకంగా సమర్పించాలని కమిషనర్ జి. శ్రీనివాసులు తెలిపారు.
Comments
Loading comments...

