Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముంపుకు గురైన ప్రాంతాలపై ఎమ్మెల్యే సమీక్ష

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 29, 2026 5:20 PM విజయనగరంGeneral
ముంపుకు గురైన ప్రాంతాలపై ఎమ్మెల్యే సమీక్ష - Udayam
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బొబ్బిలి నియోజకవర్గంలో ముంపునకు గురైన ప్రాంతాలపై MLA బేబినాయన మంగళవారం బొబ్బిలి కోటలో ఇరిగేషన్‌ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా వర్షాలకు జలమయమైన ప్రాంతాలను గుర్తించి, భవిష్యత్తులో వరదనీరు రాకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాల వివరాలతో రూపొందించిన నివేదికను జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు అందిస్తామని MLA తెలిపారు.

Comments

G
Loading comments...