వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట, బడ్డవానిపేట, చిక్కాలవలస, మామిడివలస, సుందరాపురం గ్రామాల్లో ముంపునకు గురైన వరి పొలాలను మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ శనివారం పరిశీలించారు. నష్టపోయిన రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ముంపునకు గురైన ప్రతి పొలాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ధర్మాన కృష్ణదాస్ డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

