Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముంపు ప్రాంతాలను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు

Follow Udayam on Google
K. Anuradha Sep 26, 2026 1:09 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
ముంపు ప్రాంతాలను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు - Udayam
సంతబొమ్మాళి మండలంలోని కోటపాడు, కొత్తూరు, వడ్డీ తాండ్ర ప్రాంతాల్లో తుఫాను ప్రభావంతో ముంపునకు గురైన పంట పొలాలను డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు, కోత మధుసూదనరావు పరిశీలించారు. మూలపేట పోర్టు నిర్మాణంలో భాగంగా వేసిన రోడ్డు కారణంగా వరదనీరు సముద్రంలో కలవక సుమారు 7,800 ఎకరాలు ముంపునకు గురయ్యాయని తెలిపారు. రైతులకు తక్షణ నష్టపరిహారం, విత్తనాలు, ఎరువులు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...