Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముంపు ప్రాంతాలలో ఎమ్మెల్యే పర్యటన

Follow Udayam on Google
K. Anuradha Sep 26, 2026 4:50 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
ముంపు ప్రాంతాలలో ఎమ్మెల్యే పర్యటన - Udayam
నాగావళి నది నీటిమట్టం పెరగడంతో ముంపునకు గురైన సింగూరు, మొదలవలస, బొడ్డేపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే కూన రవికుమార్ పర్యటించారు. రైతులు, ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. పంట నష్టాన్ని అంచనా వేయాలని వ్యవసాయ, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన సహాయ చర్యలు చేపట్టి, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...