వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జడ్పీ సెంటర్‌లో నిర్వహించిన మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనంలో జిల్లా కమిటీని ఎమ్మెల్సీ వద్దిరాజు రవిచంద్ర ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షుడిగా శీలం శెట్టి వీరభద్రం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
సంఘం అభివృద్ధికి సభ్యులంతా ఐక్యంగా కృషి చేయాలని ఎమ్మెల్సీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

