Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముందస్తు నేర నివారణలో భాగంగా స్టీల్ ప్లాంట్ పోలీసుల విస్తృత వాహన తనిఖీలు

Follow Udayam on Google
Raj Kumar Sep 23, 2026 8:12 PM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (CP), DCP, ADCP మరియు ACP క్రైమ్ బ్రాంచ్ అధికారుల ఆదేశాల మేరకు, ముందస్తు నేర నివారణ చర్యల్లో భాగంగా స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. సౌత్ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జి.డి. బాబు గారు మరియు స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ గారి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది వివిధ ప్రాంతాల్లో వాహనాలు చెకింగ్ నిర్వహించారు.

Comments

G
Loading comments...