Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబైలో రూ.32 కోట్ల వసూలు

Follow Udayam on Google
SHRUTHI Sep 12, 2026 8:41 PM జాతీయంGeneral
ముంబైలో రూ.32 కోట్ల వసూలు - Udayam
ముంబై బాంద్రాలో ప్రాపర్టీ పునర్నిర్మాణ వివాదంలో బిల్డర్‌ను బెదిరించి రూ.32 కోట్లు డిమాండ్ చేసిన కేసులో ఐదుగురిని యాంటీ ఎక్స్‌టార్షన్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. చోటా రాజన్ గ్యాంగ్ పేరు చెప్పి ప్రాణహాని తలపెడతామని హెచ్చరించి వసూళ్లకు పాల్పడుతున్న ఈ ఘటనపై క్రైమ్‌బ్రాంచ్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Comments

G
Loading comments...