Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబై అంధేరి రైల్వే స్టేషన్‌లో కత్తితో దాడి

Follow Udayam on Google
Manjunath Nov 18, 2026 10:54 AM జాతీయంGeneral
ముంబైలోని అంధేరి రైల్వే స్టేషన్‌లో నవంబర్ 15న కత్తితో దాడి ఘటన కలకలం రేపింది. ఇద్దరు ప్రయాణికుల మధ్య జరిగిన గొడవలో జోక్యం లేకుండా ఉన్న మూడో వ్యక్తి సురేశ్ శర్మ (52) కత్తిపోటుకు గురై తీవ్రంగా గాయపడ్డాడు.

Comments

G
Loading comments...