Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముమ్మిడివరంలో SBI చుట్టూ వరద నీరు

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 12:42 PM కోనసీమGeneral
ముమ్మిడివరంలో SBI చుట్టూ వరద నీరు - Udayam
మురసు తుఫాన్ ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ముమ్మిడివరంలో మెయిన్ రోడ్డు, ప్రభుత్వ కార్యాలయాలు, SBI, ATM పరిసరాలు జలమయమయ్యాయి. దీంతో బ్యాంకుకు వెళ్లేందుకు వరద నీటిలో నడవాల్సి వస్తోందని సిబ్బంది, ఖాతాదారులు వాపోతున్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Comments

G
Loading comments...