వార్తలకు తిరిగి వెళ్లండి

ముమ్మిడివరం నగర పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రారంభమైంది. ఛైర్పర్సన్ ఓట్ల కోసం రెండు, 23 వార్డుల కౌన్సిలర్ ఓట్ల కోసం ఆరు టేబుళ్లు ఏర్పాటు చేశారు.
మొదటి రౌండ్లో 1, 5, 9, 13, 17, 21 వార్డుల ఓట్లను సిబ్బంది లెక్కిస్తున్నారు. బ్యాలెట్ బాక్సులను తెరిచి కౌంటింగ్ ప్రక్రియ చేపట్టారు.
Comments
Loading comments...

