Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగులో వయోవృద్ధుల వారోత్సవాలు ప్రారంభం

Follow Udayam on Google
Madhu Sep 24, 2026 9:14 PM ములుగుGeneral
ములుగులో వయోవృద్ధుల వారోత్సవాలు ప్రారంభం - Udayam
ములుగు జిల్లాలో వయోవృద్ధుల వారోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ములుగు ఆర్డీవో కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్డీవో కృష్ణవేణి, డీఎంహెచ్‌‌వో గోపాల్‌రావు, జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత పాల్గొన్నారు. వయోవృద్ధుల హక్కులు, ఆరోగ్యం, భద్రత, చట్టపరమైన రక్షణపై అవగాహన కల్పించారు. వారోత్సవాలు అక్టోబర్‌ 1 వరకు కొనసాగనున్నాయి.

Comments

G
Loading comments...