Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగులో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

Follow Udayam on Google
madhu Sep 17, 2026 3:13 PM ములుగుGeneral
ములుగులో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు - Udayam
బీసీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ములుగులోని సంక్షేమ భవన్‌లో విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం విశ్వబ్రాహ్మణులు జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి రామ్మోహన్, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...