Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగులో బీజేపీ సేవా జ్యోతి యాత్ర

Follow Udayam on Google
Kiran Oct 07, 2026 12:27 PM ములుగు General
ములుగులో బీజేపీ సేవా జ్యోతి యాత్ర - Udayam
ములుగులో బీజేపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సేవా జ్యోతి యాత్ర నిర్వహించారు. మోదీ 25 ఏళ్ల సుపరిపాలనకు గుర్తుగా ఈ కార్యక్రమం చేపట్టారు. అనంతరం గాంధీ విగ్రహం సెంటర్‌లో ప్రధాని మోదీ ప్రసంగాన్ని లైవ్‌లో ప్రదర్శించారు. కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు, మాజీ ఎంపీ సీతారాం నాయక్‌, జిల్లా అధ్యక్షుడు బలరాం, రాష్ట్ర నాయకులు, మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...