Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి

Follow Udayam on Google
madhu Sep 17, 2026 3:15 PM ములుగుGeneral
ములుగు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి సీతక్క అన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో ఆమె మాట్లాడారు. సంక్షేమం, మౌలిక వసతులు, పర్యాటకం, అటవీ సంరక్షణ, తాగు, సాగునీటి రంగాల్లో ప్రగతి సాధించామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు, సన్నబియ్యం, చేయూత పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...