Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముఖ్యమంత్రిని కలిసిన గూడూరు ఎమ్మెల్యే

Follow Udayam on Google
Siva Prasad Sep 29, 2026 6:43 PM నెల్లూరుGeneral
ముఖ్యమంత్రిని కలిసిన గూడూరు ఎమ్మెల్యే - Udayam
పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా ఉదయగిరి నియోజకవర్గం రామాపురం గ్రామం నందు జరుగుతున్న కార్యక్రమంకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని హెలిప్యాడ్ నందు మర్యాదపూర్వకంగా కలసిన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్. కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథంలో పయనిస్తోందని ఎమ్మెల్యే సునీల్ కుమార్ ముఖ్యమంత్రికి వివరించారు.

Comments

G
Loading comments...