వార్తలకు తిరిగి వెళ్లండి

మండల పరిషత్ అధ్యక్ష , ఉపాధ్యక్షుల పదవీ కాలం ముగియడంతో శ్రీకాకుళం జిల్లాలోని 30 మండల ప్రజా పరిషత్‌లకు ప్రత్యేక అధికారులను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం నియమించారు.
గత ఐదేళ్లు పరిపాలించిన ఎంపీపీలు, ఉపాధ్యక్షుల గడువు సెప్టెంబర్ 23తో ముగిసిందని తెలిపారు. ప్రత్యేక అధికారులు బాధ్యతలు స్వీకరించినట్లు 24న నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. వీరు 6 నెలల పాటు పదవిలో ఉంటారు.
Comments
Loading comments...

