Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముగ్గురు మైనర్ దొంగలు అరెస్ట్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 10, 2026 1:20 AM గుంటూరుGeneral
ముగ్గురు మైనర్ దొంగలు అరెస్ట్ - Udayam
తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇళ్ళ ముందు నిలిపి ఉంచిన బైక్‌లను చోరీ చేస్తున్న ముగ్గురు మైనర్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 3 బైక్ లు స్వాధీనం చేసుకున్నారు. సీఐ సిహెచ్ రాంబాబు, ఎస్సై విజయ్ కుమార్ కలిసి వారిని పట్టుకున్నారు. ముగ్గురు మైనర్లు వ్యసనాలకు బానిసై చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు.

Comments

G
Loading comments...