వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్న బోనాల గ్రామంలో మంగళవారం ముదిరాజ్ మహాసేన ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏకు మార్చాలని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో మహాసేన నాయకులు సతీశ్, ధనుంజయ్, సంఘం సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

