వార్తలకు తిరిగి వెళ్లండి
ఈ నెల 28 న రాజన్న సిరిసిల్లలో నిర్వహించే ముదిరాజ్ సింహ గర్జన సభకు సంబంధించిన పోస్టర్ను మంత్రి వాకిటి శ్రీహరి, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నేత కేకే మహేందర్ శనివారం హైదరాబాదులో ఆవిష్కరించారు.
కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ముదిరాజులకు పిలుపునిచ్చారు. సిరిసిల్ల జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రాము, రాష్ట్ర నాయకులు పర్ష హనుమాన్లు, రామచంద్రం తదితరులు ఉన్నారు.
Comments
Loading comments...

