వార్తలకు తిరిగి వెళ్లండి

ముదిగొండ మండలం మల్లన్నపాలెం 132/33 కేవీ సబ్‌స్టేషన్‌లో నిర్వహణ పనుల కారణంగా నేడు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ నారాయణ తెలిపారు. పలు గ్రామాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అంతరాయం ఉంటుందన్నారు.
పమ్మి, కమలాపురం, బాణాపురం, వల్లభి సబ్‌స్టేషన్ల పరిధిలో ఈ విద్యుత్ కోత ఉంటుందని వివరించారు. అంతరాయాన్ని గమనించి వినియోగదారులు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

