వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురంలో MSPS, MVS అధ్యక్షులు శాంతకుమార్ ఆధ్వర్యంలో గురువారం‘సమాజ జాగృతి – డ్రగ్స్ రహిత భారత్’ కార్యక్రమం పై మహా ఛైతన్య ర్యాలీ నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ సాగింది. వారు మాట్లాడుతూ.. మత్తు పదార్థాలు ఆరోగ్యానికి హానికరం అన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్, డీఎస్పీ చంద్రశేఖర్, డీఆర్వో మాలోల, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు నారాయణస్వామి పాల్గొన్నారు.
Comments
Loading comments...

