Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మట్టి విగ్రహాలను పూజిద్దాం

Follow Udayam on Google
B RAJESH Sep 13, 2026 7:06 PM విజయనగరంGeneral
మట్టి విగ్రహాలను పూజిద్దాం - Udayam
వినాయక చవితి సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ వద్ద విజయనగరం యూత్ పౌండేషన్ ఆధ్వర్యంలో 1500 మట్టి వినాయక ప్రతిమలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతీ ఒక్కరు మట్టి విగ్రహాలనే పూజించాలన్నారు. చెరువులు, ప్రకృతిని కాపాడుకోవడం మన బాధ్యత అని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పర్యావరణాన్ని ఎక్కువగా హానికరమని వారు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...