వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశాల మేరకు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో KMR కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టరేట్ ఉద్యోగులకు మట్టి గణపతులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మట్టి గణపతులను ఉపయోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. పర్యావరణహితమైన వినాయక విగ్రహాలను ప్రోత్సహించాలన్నారు
Comments
Loading comments...

