Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి

Follow Udayam on Google
Raghu Sep 23, 2026 2:33 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి - Udayam
​తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో ఉన్న సముద్రపు బీచ్‌లలో మెరైన్ పోలీస్ అధికారులు బుధవారం గస్తీ నిర్వహించారు. భావనపాడు, బారువ, మొగదాలపాడు, కళింగపట్నంతో పాటు పలు గ్రామాల్లో మత్స్యకారులతో మాట్లాడి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సముద్రంలో అలల ఉద్ధృతి అధికంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని భావనపాడు మెరైన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాము సూచించారు. వేట సామగ్రి భద్రపరుచు కోవాలన్నారు.

Comments

G
Loading comments...