వార్తలకు తిరిగి వెళ్లండి

మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. అర్హులైన మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ ఆయిల్ కార్డులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 303 ఇంజిన్ బోట్లకు నెలకు 300 లీటర్ల చొప్పున డీజిల్‌పై లీటరుకు రూ.9 సబ్సిడీ అందిస్తున్నట్లు తెలిపారు.
తొలి విడతగా వివిధ గ్రామాలకు చెందిన మత్స్యకారులకు 23 కార్డులు అందజేశారు.
Comments
Loading comments...

