Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత్స్యకారుల సంక్షేమమే కూటమి లక్ష్యం

Follow Udayam on Google
RAGHU SKLM Sep 19, 2026 10:05 PM శ్రీకాకుళంGeneral
మత్స్యకారుల సంక్షేమమే కూటమి లక్ష్యం - Udayam
మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ అన్నారు. శనివారం శ్రీకాకుళం నియోజకవర్గంలోని అర్హులైన మత్స్యకారులకు డిజిటల్ సబ్సిడీ ఆయిల్ కార్డుల పంపిణీ కార్యక్రమం అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శంకర్ హాజరై, 23 మంది లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. ఈ నెలాఖరులోగా అర్హత ఉన్న మత్స్యకారులకు కార్డులను పంపిణీ చేస్తామన్నారు.

Comments

G
Loading comments...