వార్తలకు తిరిగి వెళ్లండి

బాలానగర్ మండలంలోని మోతీ ఘనపూర్ గ్రామంలో ఈనెల 15వ తేదీన ప్రముఖ షియా మత బోధకుడు అగా ఖాన్ పర్యటించనున్నారు. 70 దేశాల నుంచి దాదాపు 15 వేల మంది ప్రతినిధులు, భక్తులు ఈ సమావేశానికి హాజరుకానుండటంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.
అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులు తరలివస్తుండటంతో శనివారం జిల్లా ఎస్పీ డి.జానకి మోతీ ఘనపూర్లో జరుగుతున్న భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.
Comments
Loading comments...

