వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ MSME గ్రోత్ వర్క షాప్ ల రెండో విడత షెడ్యూల్ మంగళవారం విడుదల చేసారు.
ఆయన మాట్లాడుతూ ఒక కుటుంబం - ఒక పారిశ్రామికవేత్త లక్ష్యంగా ర్యాంప్ కార్యక్రమంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ మేరకు ఈ నెల 22న తిరుపతి, 24న నెల్లూరు, 25న బాపట్ల, 26న గుంటూరు, 29న అనంతపురం, 30న సత్యసాయి జిల్లాలలో ఆవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Loading comments...

