వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్కలి మండలంలో జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందిన ఇంటర్ విద్యార్థి శివ కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పరామర్శించారు. శివ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కుటుంబానికి ప్రభుత్వం, టీడీపీ అండగా ఉంటాయని, అన్ని విధాలా ఆదుకుంటామని వారు భరోసా ఇచ్చారు. రైలు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి చెందడం తీవ్ర విషాదకరమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

