Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరోసారి డిప్యూటీ సీఎం పర్యటన వాయిదా

Follow Udayam on Google
B. Rajesh Sep 24, 2026 3:08 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
మరోసారి డిప్యూటీ సీఎం పర్యటన వాయిదా - Udayam
మరోసారి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటన వాయిదా పడింది. బలిజిపేట మండలం పెదపెంకిలో రూ.6.50 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఆయన ఇవాళ హాజరు కావాల్సి ఉండగా, తుపాను నేపథ్యంలో పర్యటనను వాయిదా వేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పేషీ నుంచి కలెక్టర్కు సమాచారం అందింది. తదుపరి పర్యటన తేదీని త్వరలో ఖరారు చేయనున్నారు.

Comments

G
Loading comments...