వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు జిల్లాలో విద్య-వసతి-వికాసం కార్యక్రమం కింద వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల అభివృద్ధికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రూ.కోటి విరాళం ప్రకటించారు.
కలెక్టరేట్‌లో కలెక్టర్ హిమాన్షుశుక్లాను కలిసి ఈ విరాళం అందజేయగా, ఇప్పటివరకు మొత్తం ఐదు కోట్ల రూపాయల విరాళాలు సమకూరినట్లు కలెక్టర్ తెలిపారు.
Comments
Loading comments...

