Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటాపూర్‌లో విశ్వక్‌సేన్‌ సినిమా షూటింగ్

Follow Udayam Digital on Google
భరత్ తేజ Aug 05, 2026 9:50 AM ఆదిలాబాద్తెలంగాణ
వెంకటాపూర్‌లో విశ్వక్‌సేన్‌ సినిమా షూటింగ్ - Udayam Digital
మండలంలోని వెంకటాపూర్‌ గ్రామ సమీపంలో విశ్వక్‌సేన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా చిత్రీకరణ కొనసాగుతోంది. తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ నగరానికి ఏమైంది రిపీట్‌ సినిమా సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రకృతి అందాలను ప్రతిబింబించే దృశ్యాలను చిత్రీకరిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. మారుమూల గ్రామంలో షూటింగ్‌ జరగడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భారీగా తరలివచ్చి వీక్షిస్తున్నారు.

Comments

G
Loading comments...