Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కష్టాల కడలిలో... కుమారుడికి కొలువు

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 5:02 PM పార్వతీపురం మన్యంGeneral
కష్టాల కడలిలో... కుమారుడికి కొలువు - Udayam
రాజాం ఎల్లయ్య నగర్‌కు చెందిన అరసాడ యువరాజు శ్రీకాకుళం జిల్లా కోర్టులో టైపిస్ట్ ఉద్యోగం సాధించారు. తండ్రి మరణం తర్వాత తల్లి లక్ష్మి పట్టణంలో కూరగాయల వ్యాపారం చేస్తూ యువరాజును కష్టపడి చదివించారు. రాజాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్న యువరాజు ప్రభుత్వ కొలువు సాధించడంతో పలువురు అభినందిస్తున్నారు.

Comments

G
Loading comments...