వార్తలకు తిరిగి వెళ్లండి

APలో స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన సిద్ధమవుతోంది. ఎన్నికల్లో అనుసరించాల్సిన విధివిధానాల రూపకల్పన కోసం పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 14 మందితో కమిటీని నియమించారు.
క్షేత్రస్థాయి కార్యకర్తల అభిప్రాయాలను కూడా కమిటీ పరిగణనలోకి తీసుకుంటుందని జనసేన తెలిపింది.
Comments
Loading comments...

