Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారెడ్డిపై తక్షణ చర్యలకు మేఘారెడ్డి ఫిర్యాదు

Follow Udayam on Google
Harika Aug 21, 2026 5:06 PM వనపర్తిGeneral
చిన్నారెడ్డిపై తక్షణ చర్యలకు మేఘారెడ్డి ఫిర్యాదు - Udayam
చిన్నారెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌పై అనుచిత వ్యాఖ్యలు, బీఫార్మ్‌లు అమ్ముకున్నారన్న ఆరోపణలపై అభ్యంతరం తెలిపారు. మేఘారెడ్డి చిన్నారెడ్డి వ్యాఖ్యలపై పార్టీ అధిష్ఠానం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు మున్సిపల్‌ ఛైర్మన్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...