Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు: అభిజిత్ దిప్కే

Follow Udayam on Google
vihar Aug 21, 2026 5:39 PM జాతీయంGeneral
విద్యార్థులను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు: అభిజిత్ దిప్కే - Udayam
మహారాష్ట్ర ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారని CJP ఫౌండర్ అభిజీత్ ఆరోపించారు. విద్యార్థుల కంటే మంత్రుల కుక్కలకు మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని వ్యాఖ్యానిస్తూ, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని రాజకీయ నేతలకు సూచించారు.

Comments

G
Loading comments...