Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీచర్ పోస్టుల దరఖాస్తుకు నేడే లాస్ట్‌ ఛాన్స్

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 5:47 PM అన్నమయ్యGeneral
టీచర్ పోస్టుల దరఖాస్తుకు నేడే లాస్ట్‌ ఛాన్స్ - Udayam
కడప జిల్లాలో 360, అన్నమయ్య జిల్లాలో 164 అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు నేడే చివరి అవకాశం. టీచర్ల కొరత ఉన్న పాఠశాలల్లో ఏడాది పాటు బోధించేందుకు వీరిని తాత్కాలికంగా నియమించనున్నారు. SGT పోస్టులకు రూ.10 వేలు, SA పోస్టులకు రూ.12,500 జీతం ఇవ్వనున్నారు. అభ్యర్థులు ఆగస్టు 21 సాయంత్రంలోపు సంబంధిత MEO కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి.

Comments

G
Loading comments...