వార్తలకు తిరిగి వెళ్లండి

రాయచోటి గ్రేడ్-1 మున్సిపాలిటీ ఉద్యోగులకు అమలవుతున్న 16% HRAను యథావిధిగా కొనసాగించాలని ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. జిల్లా కేంద్రం మదనపల్లెకు మారిన నేపథ్యంలో HRAను తొలగించడం సరికాదని పేర్కొంది.
G.O.Ms.No.69 ప్రకారం మంజూరైన HRAను కొనసాగించి ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను కాపాడాలని కోరింది. HRA కొనసాగించే వరకు దశలవారీగా ఉద్యమాలు చేపడతామని తెలిపింది.
Comments
Loading comments...

