Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లూజ్ ఆయిల్ అమ్మకాలపై బ్యాన్

Follow Udayam on Google
vihar Aug 21, 2026 5:44 PM జాతీయంGeneral
లూజ్ ఆయిల్ అమ్మకాలపై బ్యాన్ - Udayam
మహారాష్ట్రలో లూజ్ ఆయిల్ విక్రయాలను FDA కమిషనర్ తుకారాం ముండే నిషేధించారు. నిబంధనలు ఉల్లంఘించి విక్రయిస్తే 7 ఏళ్ల జైలు లేదా జీవిత ఖైదుతో పాటు రూ.10 లక్షల వరకు జరిమానా ఉంటుందని హెచ్చరించారు. కల్తీ ఆయిల్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఫ్రయింగ్ ఆయిల్‌ను మళ్లీ వాడొద్దని సూచించారు.

Comments

G
Loading comments...