Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారుతో ఢీకొట్టిన జనసేన ఎంపీ కొడుకు యువతి మృతి

Follow Udayam on Google
vihar Aug 21, 2026 5:47 PM హైదరాబాద్General
కారుతో ఢీకొట్టిన జనసేన ఎంపీ కొడుకు యువతి మృతి - Udayam
జనసేన ఎంపీ రమేశ్ కుమారుడు సంజూశ్‌ హైదరాబాద్ ఇనార్బిట్ మాల్ వద్ద యువతిని కారుతో ఢీకొట్టిన ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ప్రమాదంలో యువతికి తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు. ఘటనపై జనసేన ఎంపీ రమేశ్ కుమారుడు సంజూశ్‌పై కేసు నమోదైంది.

Comments

G
Loading comments...