Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక తీర్పు

Follow Udayam on Google
vihar Aug 21, 2026 5:51 PM హైదరాబాద్General
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక తీర్పు - Udayam
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన కేసులో తెలంగాణ హైకోర్టు తుది వాదనలు పూర్తయ్యాయి. తీర్పును సెప్టెంబర్ 16న వెల్లడిస్తామని కోర్టు తెలిపింది. ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని BRS, BJP నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేయగా, ఆధారాలు లేవంటూ వాటిని స్పీకర్ కొట్టివేశారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వారు హైకోర్టును ఆశ్రయించారు.

Comments

G
Loading comments...