వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 30న సూర్యాపేటలోని తాళ్లగడ్డలో నిర్వహించనున్న శ్రీ ఇంద్రవెల్లి ముత్యాలమ్మ తల్లి బోనాల పండుగకు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని బీఆర్‌ఎస్ నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వానించారు.
సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో జగదీష్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. బోనాల పండుగకు హాజరు కావాలని కోరారు.
Comments
Loading comments...

