Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాన నిందితుడు కానిస్టేబుల్‌కు ఉద్యాసన

Follow Udayam on Google
Harika Aug 21, 2026 5:13 PM సూర్యాపేటGeneral
ప్రధాన నిందితుడు కానిస్టేబుల్‌కు ఉద్యాసన - Udayam
మోతె మండలంలో దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పోలీస్‌ కానిస్టేబుల్‌ మహమ్మద్‌ షరీఫ్‌ను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఎస్పీ నరసింహ ఉత్తర్వులు జారీ చేశారు. కేసులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లు నమోదు చేసి, డీఎస్పీని దర్యాప్తు అధికారిగా నియమించారు. కేసును ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుకు పంపి నిందితులకు త్వరగా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు.

Comments

G
Loading comments...