Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

న్యాయం కోసం తల్లి నిరసన

Follow Udayam on Google
కీర్తన్ Aug 17, 2026 4:42 PM ప్రకాశం General
న్యాయం కోసం తల్లి నిరసన - Udayam
సింగరాయకొండ శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్‌లో విద్యార్థి తౌషిక్ అనుమానాస్పద మృతిపై దర్యాప్తు చేసి తన బిడ్డకు న్యాయం చేయాలని తల్లి నిరసన కొనసాగిస్తున్నారు. సోమవారం మళ్లీ స్కూల్ వద్ద రోడ్డుపై కూర్చుని ఆందోళన చేపట్టారు. నిన్న పోలీసులు ఆమెను నచ్చజెప్పి ఇంటికి పంపినా.. సోమవారం మళ్లీ నిరసనకు దిగారు. తల్లి ఆవేదనను ఆపలేక, ఏం చేయాలో తెలియక సింగరాయకొండ పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు.

Comments

G
Loading comments...