వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీలో రక్షణ శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న నాజియా ఖానమ్ తన నివాసంలో మృతి చెందారు. ఆమె తండ్రి తవాబ్ ఖాన్, ఆమె భర్త హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు.
అత్తింటి వేధింపులు, కట్నం కోసం ఒత్తిడి చేశారని, నాజియా మూడు నెలల గర్భవతి అని తెలిపారు. అయితే భర్త మాత్రం భార్య ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు చెప్పాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

