Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డోడాలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల పోస్టర్లు

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 07, 2026 12:56 PM జాతీయంGeneral
డోడాలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల పోస్టర్లు - Udayam
జమ్మూకాశ్మీర్‌లోని డోడా జిల్లాలో పోలీసులు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల పోస్టర్లను చెక్‌పోస్టుల వద్ద ఏర్పాటు చేశారు. ఉగ్రవాదుల ఆచూకీపై సమాచారం అందించాలని పోలీసులు ప్రజలను కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

Comments

G
Loading comments...