వార్తలకు తిరిగి వెళ్లండి

మొరంగపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన కుటుంబాలను, అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలను మన చంద్ర ఫౌండేషన్ చైర్మన్, మాజీ మంత్రి డాక్టర్ ఏ. చంద్రశేఖర్ కుమార్తె డాక్టర్ ఏ. చంద్రప్రియ శనివారం పరామర్శించారు.
ఈ సందర్భంగా మంగళికుంట్ల సరళమ్మ కుటుంబాన్ని, ముస్తాక్ కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న బెల్లన్నగారి భూపతిరెడ్డి కుటుంబాన్ని ఓదార్చారు
Comments
Loading comments...

