వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్‌లో S.O.R.T. కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి కార్యక్రమాన్ని పరిశీలించారు.
వ్యర్థాలను శాస్త్రీయంగా వేరు చేయడం, రీసైక్లింగ్, రీయూజ్‌పై అవగాహన కల్పించారు. పరిశుభ్రమైన మల్కాజ్‌గిరి నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

