Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోరిపొలంలో వెల్లివిరిసిన భక్తిభావం

Follow Udayam on Google
gani Sep 20, 2026 5:08 PM కోనసీమGeneral
మోరిపొలంలో వెల్లివిరిసిన భక్తిభావం - Udayam
34వ గణపతి నవరాత్రుల మహోత్సవాల్లో భాగంగా ఆదుర్రు శివారు మోరిపొలంలో ఆదివారం ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేశారు. దేశంలోని 85 ప్రసిద్ధ పుణ్య క్షేత్రాల చిత్రాలతో రూపొందించిన ఈ ప్రదర్శనను మామిడికుదురు ఎంపీపీ వనజకుమారి, శ్రీధర్ ప్రారంభించారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగించేలా గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గ్యాలరీని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసరావు ఉన్నారు.

Comments

G
Loading comments...